ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో జర్మనీలో ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విదేశాల్లో యువతకు అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి లోకేష్ అన్నారు.
#NaraLokesh #NursingStudents #GermanyJobs #AndhraPradesh #APGovt #StudentSuccess #JobsAbroad #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️